IPL 2020 : BCCI Likely To Postpone Final From November 8 To 10 || Oneindia Telugu

2020-07-30 742

IPL 2020 :The final of the 13th edition of the Indian Premier League, which will be played from September 19 in the United Arab Emirates this year, is likely to be postponed, as per reports.
#IPL2020
#IPL2020Schedule
#RoyalChallengersBangalore
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#chennaisuperkings
#mumbaiindians
#T20WorldCup2020
#BCCI
#RCB
#SouravGanguly
#T20WorldCup
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia

సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహిస్తామని టోర్నీ పాలక మండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ఇటీవలే ప్రకటించారు. యూఏఈ వేదికగా జరనున్న ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాట్లలో నిమగ్నమైంది.